Webdunia - Bharat's app for daily news and videos

Install App

30న 'రంగస్థలం' వరల్డ్‌వైడ్ రిలీజ్.. బిగ్‌స్క్రీన్‌పై బిగ్‌సర్‌ప్రైజ్.. ఏంటది?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతిబాబు

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (15:07 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతిబాబు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ ఈ చిత్రంలో రంగమ్మత్తగా నటిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలోని ఐదు పాటలను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ పాటలన్నీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి బిగ్ స్క్రీన్‌పై బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ప్రకటించారు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ ఏంటో కూడా ఆయన బహిర్గతం చేశాడు. 
 
ఈ చిత్రంలో పాటలు మొత్తం ఐదు కాదు ఆరు. ఉన్న పాటలకుతోడు చంద్రబోస్ మరో పాటను జత చేశారని.. దాన్ని రివీల్ చేయబోమని.. బిగ్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా చూపిస్తామని దేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు పాటలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఇక ఆరో పాట ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొనివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments