Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజిలీ నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరక్టర్.. ఎందుకు?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (11:12 IST)
టాలీవుడ్ క్రేజీ కపుల్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి తర్వాత కలిసి న‌టిస్తున్న చిత్రం 'మ‌జిలీ'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానున్న నేపథ్యంలో దీని గురించిన రూమర్ ఒకటి సినీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. ఇందుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
అయితే ప్రస్తుతానికి పాటలు పూర్తయినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా పెండింగ్‌లో ఉన్నందున నిర్మాతలు తమన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎక్కడా విషయం ప్రకటించనప్పటికీ త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
 
ఈ సినిమాలో చైతు క్రికెటర్‌గా కనిపించనున్నారు. దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు ఆగస్టులో రానున్న ఈ సినిమా కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటల వలన ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో తప్పకుండా హిట్ కొడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments