Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజ్ ఫోటో పెట్టి రొమాన్స్ మిస్ అవుతున్నా అంటున్న మృణాళి ఠాగూర్

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:08 IST)
Mrunali Tagore
నటి మృణాళి ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటోంది. అందుకు సంబంధించిన పలు ఫొటోలు షేర్ కూడా చేస్తుంది. సీతారామం నటి ఈమెనేనా! అన్నంత రేంజ్ లో అవి వుంటున్నాయి. తాజాగా తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ లో అంఖ్ మిచోలి సినిమాలో నటించింది. అది విడుదలైన మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సందర్భంగా పలు విషయలు చెప్పింది.
 
తెలుగులో నటించిన సీతారామం సినిమా అటు బాలీవుడ్లోనూ మంచి పేరు నాకు వచ్చింది. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుతున్నారు. కానీ నా ద్రుష్టిలో రొమాన్స్, కామెడీ అనేవి మన సినిమాల్లో మిస్ అవుతున్నామనే అనిపిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని తెలిపింది. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలంటే అవి తప్పనిసరిగా వుండాలి అంది. అందుకే కాబోలు లేటెస్ట్ గా యూత్ కు నచ్చే ఫొటో షేర్ ఇలా ఫోజ్ ఇచ్చింది.
 
ఇప్పుడు తెలుగులో నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి నా సినిమా విడుదలకావడం చాలా ఆనందంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments