Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు వైరల్..

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (12:33 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ప్రస్తుతం"ఆచార్య" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే కంప్లీట్ చేసి "లూసిఫర్" రీమేక్‌పై దృష్టి పెట్టనున్నారు. ఆ తరువాత వెంటనే "వేదాళం" రీమేక్ కూడా పట్టాలెక్కనుంది. చిరు బర్త్ డే సందర్భంగా అభిమానులను థ్రిల్ చేయడానికి అద్భుతమైన అప్‌డేట్‌లు రాబోతున్నాయి. 
 
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా "ఆచార్య" నుంచి పోస్టర్, "లూసిఫర్" తెలుగు రీమేక్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానున్నాయి. మరోవైపు "భీమ్లా నాయక్" ఫస్ట్ సింగిల్‌ను కూడా అదే రోజున విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తాజా ఫోటోషూట్ వైరల్‌గా మారింది. 
 
ఈ ఫోటోలు చూస్తుంటే మెగాస్టార్ రోజురోజుకూ యంగ్ అయిపోతున్నట్టు కన్పిస్తున్నాయి. ఈ పిక్స్‌లో చిరు కూల్ గా, స్టైలిష్ అండ్ డాషింగ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇక మెగా అభిమానులు ఇప్పటి నుంచే తమ అభిమాన నటుడి బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments