Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజ్ షోపై చిందులేయనున్న చిరంజీవి.. రిహార్సల్స్‌తో రెడీ.. ఫ్యాన్స్‌ హ్యాపీ హ్యాపీ!

చిరంజీవి స్టేజ్ షో చేయనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే స్టేజీపైన ఓ లైవ్ షో చేసేందుకు రిహార్సల్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఆదివారం జరిగే మా టీవీ అవార్డ్స్‌ వేడుకలో చిరంజీ

Webdunia
శనివారం, 11 జూన్ 2016 (17:47 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ షో చేసిన దాఖలాలు లేవు. సినీ కెరీర్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరంజీవి.. చాలా గ్యాప్ తర్వాత 150వ సినిమాలో నటించనున్నారు. తమిళ కత్తి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది.

ఈ నేపథ్యంలో.. చిరంజీవి స్టేజ్ షో చేయనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే స్టేజీపైన ఓ లైవ్ షో చేసేందుకు రిహార్సల్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఆదివారం జరిగే మా టీవీ అవార్డ్స్‌ వేడుకలో చిరంజీవి స్టెప్స్ వేయనున్నారని తెలిసింది. 
 
ఎంతోమంది అతిరథ మహారధులు, రాజకీయవేత్తలు ఈ వేడుకకి రాబోతున్నారట. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈ వేడుకని దాదాపు 5 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడూ స్టేజి పెర్ఫార్మన్స్ చెయ్యని చిరు ఇప్పుడు ఇలా స్టేజి పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారని తెలియగానే చిరంజీవి ఫ్యాన్స్ అన్నయ్య డ్యాన్స్ కోసం వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే.. మొన్నటికి మొన్న జరిగిన శ్రీజ సంగీత్‌లో చిరు స్టెప్లు వేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments