Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌కీల్ సాబ్ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (15:15 IST)
dil raju, chiru, venu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `వకీల్ సాబ్` సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు-శిరీష్ , బోనీ కపూర్ కలిసి నిర్మించారు. పింక్ రీమేక్ గా వ‌చ్చిన ఈ సినిమాపై క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. 
పవన్ దాదాపు మూడేళ్ళ తర్వాత ఒక పవర్ ఫుల్ కథ ఉన్న సినిమాలో న‌టించ‌డంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వీక్షించిన‌ మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా అభినందనలు తెలిపారు  
 
శ‌నివారంనాడు మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న స్వ‌గృహంలో వ‌కీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ క‌లిసారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ ఇద్ద‌రికీ పుష్ప‌గుచ్ఛాలు అందించి విజ‌యం సాధించినందుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వ‌కీల్ సాబ్ ని ప్ర‌శంసించి బ్లెస్ చేసినందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments