Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లటి ముసుగుతో 'దొంగ' గెటప్.. చిరంజీవి 'కత్తి'లాంటి ఫస్ట్ లుక్ ఇదేనా.. మెగా ఫ్యాన్స్ క్రియేషన్

మెగాస్టార్‌ చిరంజీవి.. తన 150వ సినిమాను తమిళ కత్తి.. రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. 'కత్తిలాంటోడు' అనే పేరును ఖరారు చేశారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పేరుతో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. వి.వి.వ

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (19:38 IST)
మెగాస్టార్‌ చిరంజీవి.. తన 150వ సినిమాను తమిళ కత్తి.. రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. 'కత్తిలాంటోడు' అనే పేరును ఖరారు చేశారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పేరుతో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు సెట్స్‌పైకి ఇంకా వెళ్ళని ఈ చిత్రం గురించి మెగా అభిమానులే ప్రమోషన్‌ను ప్రారంభిచేస్తున్నారు. 
 
'హి ఈజ్‌ బ్యాక్‌' అంటూ.. చిరంజీవి 150వ సినిమాగా చెబుతూ.. నల్లటి ముసుగు వేసుకుని కళ్ళు మాత్రమే కనిపించే చిరంజీవి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అయితే.. ఇది గతంలో చిరంజీవి నటించిన 'దొంగ' గెటప్‌లోనిది. అప్పటి స్టిల్‌ను ఇలా మార్ఫింగ్ చేసి జనాల్లోకి వదిలారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.
 
 
కాగా, ఈ చిత్రంలో రెండు పాత్రలు చిరంజీవి పోషిస్తున్నారు. ఒకటి దొంగ, మరోటి రైతుగా... దొంగగా తను అద్భుతంగా సరిపోతాడనీ.. రైతు పాత్రలోనే కాస్త అనుమానం ఉందని అభిమానులే వెల్లడించడం విశేషం. రైతు పాత్రల్లో ఆదర్శ రైతు, నీతులు చెప్పే రెండు షేడ్స్‌ వున్నాయి. 
 
వీటిని ఇప్పటి తరానికి ఎక్కుతాయా? అనేది అనుమానంగా వుందని.. ఫిలింనగర్‌లోనూ కామెంట్లు వస్తున్నాయి. రైతు పాత్రకు మరొకరిని ఎంపిక చేస్తే.. సినిమా ఎలా వుంటుందనే ఆలోచనలను కూడా వారు వ్యక్తం చేశారు. ఏది ఏమైనా.. చిరంజీవి 150 సినిమా.. రోజు రోజూకు పబ్లిసిటీ కొత్తగా ఉంటున్నా.. చివరికి ఏమవుతుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments