Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్ 'రంగస్థలం 1985'.. 2018 సంక్రాంతికి రిలీజ్...

మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి "రంగస్థలం 1985" అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సమంత హీరోయిన్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (10:47 IST)
మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి "రంగస్థలం 1985" అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సమంత హీరోయిన్‌గా నటించనుంది.
 
ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు పేరును జత చేసి తయారు చేసిన పోస్టరును పోస్ట్ చేశారు. ఆ వెంటనే భారత్‌లో అత్యంత వేగంగా ట్రెండింగ్ అవుతున్న పదాల్లో ఒకటిగా రంగస్థలం నిలిచిపోయింది. 
 
కాగా, ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments