Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీహారికా... ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా? మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (11:20 IST)
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నీహారిక వార్తల్లోకి వచ్చింది. అదెలాగంటే... ఇటీవల వైజాగ్ బీచ్‌కి వెళ్లినప్పుడు నీహారిక బీచ్ ఒడ్డున కొన్ని ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరైతే కామెంట్లు పెడుతున్నారు.
 
మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చి వారి ప‌రువు తీసేలా డ్రెస్ ఎలా వేసుకుంటావ్ అంటూ నీహారిక‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. పైన ష‌ర్ట్ వేసుకున్నావు బాగానే వుంది కానీ కింద ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయావా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐతే ఆమె వేసుకున్న ఎర్రటి షార్ట్ కనిపించకుండా వుండటంతో ఈ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నీహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments