Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటి మీనా భర్త కన్నుమూత

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (01:22 IST)
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్ తదనంతర సమస్యల కారణంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో అయితే విద్యాసాగర్ కొద్ది సంవత్సరాలుగా లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్నారు. 
 
ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనకు ఈ వ్యాధి పావురాల మల, మూత్ర విసర్జన వల్ల సోకిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కొద్ది నెలలుగా ఇన్‌ఫెక్షన్ తీవ్రం కావడంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. 
 
మీనా దంపతుల కుటుంబం మొత్తం జనవరిలో కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు. ఆ తర్వాత విద్యాసాగర్‌కు ఇన్‌ఫెక్షన్ మరింత పెరిగింది. కోవిడ్‌తో కోలుకొన్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం మరింత విషమించింది అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments