Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు నన్ను ప్రతీనెలా గర్భవతిని చేస్తున్నారు : విద్యాబాలన్

బాలీవుడ్ భామ విద్యాబాలన్ మీడియాపై విమర్శల వర్షం గుప్పించింది. దీనికి కారణమేంటో తెలుసా.. ఆమె గురించి.. ఆమె భర్త గురించి వస్తున్న గాసిప్స్‌లతో ఆమె విసిగిపోయింది. అందువల్లే ఆమె మీడియాపై విమర్శించారు.

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (15:49 IST)
బాలీవుడ్ భామ విద్యాబాలన్ మీడియాపై విమర్శల వర్షం గుప్పించింది. దీనికి కారణమేంటో తెలుసా.. ఆమె గురించి.. ఆమె భర్త గురించి వస్తున్న గాసిప్స్‌లతో ఆమె విసిగిపోయింది. అందువల్లే ఆమె మీడియాపై విమర్శించారు.  
 
వాస్తవానికి విద్యాబాలన్‌కు నాలుగేళ్ల క్రితం బాలీవుడ్‌ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌తో వివాహమైంది. అయితే ఇటీవల విద్యకు భర్తతో విబేధాలు తలెత్తాయని, ఆమె విడాకులు తీసుకోనుందని గ్యాసిప్‌లు బయల్దేరాయి. అలాగే విద్య గర్భవతి అని కూడా ఇప్పటికే పలుసార్లు వార్తలు పుట్టించారు కూడా. 
 
వీటిపై విద్యాబాలన్ తనదైనస్టైల్లో స్పందించారు. 'సిద్ధార్థ్‌తో నాకెలాంటి విభేదాలూ లేవు. మేమిద్దరం ఇప్పుడు కలిసే ఉన్నాం. ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో తెలీదు. నా ప్రెగ్నెన్సీ గురించి కూడా ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. మీడియా వాళ్లు ప్రతీనెలా నన్ను ప్రెగ్నెంట్‌ చేస్తున్నారు. మొదట్లో ఇలాంటి వార్తలకు బాధపడేదాన్ని. ఇప్పుడు అవి అలవాటైపోయాయ'ని ఆమె వాపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం