త్రిషపై కామెంట్స్.. వెనక్కి తగ్గను.. సారీ చెప్పను.. మన్సూర్

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (21:11 IST)
లియో సినిమాలో తనకు త్రిషకు మధ్య కాంబినేషన్ సీన్లు లేకపోవడంపై మన్సూర్ అలీ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. త్రిషతో కలిసి సినిమా చేస్తున్నానంటే.. ఆమెతో రేప్ సీన్లు ఉంటాయని ఆశించానని.. కానీ అలాంటివేమీ దర్శకుడు పెట్టలేదని చెప్పాడు. 
 
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. స్వయంగా త్రిషనే ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టు పెట్టింది. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్.. ఇంకా ఎంతోమంది సెలబ్రెటీలు మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో నడిగర్ సంఘం.. మన్సూర్ మీద సస్పెన్షన్ కూడా విధించింది. ఐతే ఇంత జరిగినా మన్సూర్‌లో అసలు వెనక్కి తగ్గలేదు. 
 
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. వాటిని వక్రీకరించారని ఇప్పటికే ఓ వివరణ ఇచ్చిన మన్సూర్.. తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో మాట్లాడుతూ.. తాను ఎవ్వరికీ క్షమాపణ చెప్పబోనని తేల్చేశాడు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లుగా అతను మాట్లాడాడు. 
 
నడిగర్ సంఘం తనపై సస్పెన్షన్ విధించడాన్ని అతను తప్పుబట్టాడు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం మన్సూర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments