మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

దేవీ
మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (19:00 IST)
Manchu vishnu
మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. మంచు ఏమన్నారంటే..  నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న విషయం, నేను ఈ రోజు  ఇలా ఉన్న విధానాన్ని తీర్చిదిద్దిన విషయం.రేపు మరియు ఉదయం 11 గంటలకు దీన్ని తెలియజేస్తానంటూ.. తెలిపారు. పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్లు తెగ రెచ్చిపోయారు.
 
అన్నా.. కన్నప్ప సినిమా రిలీజ్ కావడంలేదా? కనీసం ఓటీటీలో విడుదలచేయి. థియేటర్లలో చూడాలంటే డబ్బులు లేవు.. అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, మరికొందరు అసలు మీ కుటుంబంలో మరో పెద్ద విషయం ఏమైనావుందా? అంటూ కితకితలు పెడుతున్నారు. అసలు నువ్వు రేపు చెప్పడం ఏమిటి? నీ విషయాలు ఎవడికి కావాలంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఏదో రకంగా మంచు విష్ణుపై కామెంట్లు పెట్టి నెటిజన్లు ఫేమస్ అవుతుందో. ఇదో కన్నప్ప ప్రచారంగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే మంచు ఏం చేసినా వైరలే..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments