Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ అంటే... 'నా ప్రాణం లెక్కచేయనంతగా' ఇష్టం : మంచు మనోజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని యంగ్ హీరో మంచు మనోజ్‌ సంచలన వాఖ్యలు అన్నారు. ట్విట్టర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ సమాధానం ఇస్తూ తారక్‌పై తనకున్న అభిమానాన్ని చాట

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (09:28 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని యంగ్ హీరో మంచు మనోజ్‌ సంచలన వాఖ్యలు అన్నారు. ట్విట్టర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ సమాధానం ఇస్తూ తారక్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ''అన్నా మీకు ఎన్టీఆర్‌ అంటే ఎంత ఇష్టం?'' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ ఈ విధంగా తన మనసులోని మాటను తెలియజేశారు. 
 
''నా ప్రాణం లెక్కచేయనంతగా(స్మైల్‌)'' అని ట్వీట్‌ చేశారు. ఇంకేముంది ఈ ట్వీట్‌ చూసిన ఎన్టీఆర్‌ అభిమానులంతా మంచు మనోజ్‌కి ధన్యవాదాలు, సూపర్‌ అన్నా అని కామెంట్స్‌ చేశారు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్ చిత్రం వస్తే బాగుంటుందని మరో అభిమాని కోరుకున్నాడు. 
 
మనోజ్ ఇచ్చిన సమాధానంతో తారక్ అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మనోజ్‌ మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రసన్న దర్శకత్వంలో ''సీతా మహాలక్ష్మి''( మదర్‌ ఆఫ్‌ ర్యాంబో) అనే చిత్రంలో, ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో ఓ చిత్రం, అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments