Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tej Sajja: మిరాయ్ టీజర్ లో మంచు మనోజ్ పాత్ర హైలైట్

దేవీ
బుధవారం, 28 మే 2025 (15:48 IST)
Tej sajj- Mirayi
హను మాన్ చిత్ర హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం మిరాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ను నిన్న రాత్రి రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. యుగాలనాటి కథగా చూపించారు. నేటి యుగానికి దేవుడు రాడు. ఓ ఆయుధం వస్తుంది. అదే మిరాయ్ అంటూ ఓ సాధువు పలికే డైలాగ్ తో పవర్ ఫుల్ గా హీరో తేజ కనిపిస్తాడు. మిరాయి అంటే ఏమిటి? ఆ ఆయుధం గురించి కథే ఈ చిత్రంలో చూడాల్సిందే అన్నట్లుగా వుంది.
 
ఇంతకు ముందు షూటింగ్ కి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి.  మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా వుంది. విజువల్స్ మెయిన్ గా ఇవి గ్రాఫిక్స్ తో సరికొత్తగా కనిపించేలా టీజర్ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ, ఇందులో నా పాత్ర ఎంత పవర్ ఫుల్ అంతకుమించి మనోజ్ పాత్ర వుంటుంది. దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారని తెలిపారు. చివరి లాస్ట్ షాట్ లో రాముని రాకపై చూపించిన విజువల్ బాగుంది.  మిరాయ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సరికొత్త కథతో రాబోతోంది. సెప్టెంబర్ 7న సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments