Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర ప్రత్యేక హోదా కోసమే వాయిదా వేసుకున్నాం... మంచు మనోజ్

పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హోదాపై స్పందించినప్పుడు.. తెలుగు హీరోలు కూడా సపోర్ట్‌గా నిలిచారు. అందులో భాగంగానే మంచు మనోజ్‌ కూడా తన గళం కలిపారు. ఈ నెల 26న తను నటించిన 'గుంటూరోడు' సినిమా ఆడియో విడుదలవుతున్నట్లు సోమవారంనాడు ప్రకటించారు. అయితే మారిన పరిస్థితు

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (15:57 IST)
పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హోదాపై స్పందించినప్పుడు.. తెలుగు హీరోలు కూడా సపోర్ట్‌గా నిలిచారు. అందులో భాగంగానే మంచు మనోజ్‌ కూడా తన గళం కలిపారు. ఈ నెల 26న తను నటించిన 'గుంటూరోడు' సినిమా ఆడియో విడుదలవుతున్నట్లు సోమవారంనాడు ప్రకటించారు. అయితే మారిన పరిస్థితుల రీత్యా వాయిదా వేస్తున్నట్లు మంగళవారంనాడు వెల్లడించారు. తమిళనాడు జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రకు ప్రత్యేక హోదా కావాలని పలువురు మేధావులు అనడంతో ఇది పెద్ద చర్చగా మారింది. ఇండస్ట్రీలో కూడా పైకి చెప్పకపోయినా.. లోలోపల వారికి తమిళనాడు యువత పౌరుషాన్ని మెచ్చుకోలేకపోతున్నారు. 
 
ఇక చంద్రబాబు నాయుడు.. జల్లికట్లుకు హోదాకు.. సంబంధమేమిటి? అని ప్రశ్నిస్తున్నా... అది పైపైకి మాత్రమేనని తెలుస్తోంది. ఏదిఏమైనా.. ఈ నెల 26న వైజాగ్‌లో పవన్‌ కళ్యాన్‌ చేపట్టే సభ సక్సెస్‌ కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే తన సినిమా ఆడియోను వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. అందుకు నిదర్శనంగా మనోజ్‌ విడుదల చేసిన వాయిదా పోస్టర్‌లో... 'ఎపి డిమాండ్స్‌ స్పెషల్‌ స్టేషన్‌' అంటూ స్లోగన్‌ ఇచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments