Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరుగా 'శ్రీమంతుడు' ప్రమోషన్.. మామతో శ్రుతి సెల్ఫీ... ట్వీట్స్...

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (14:40 IST)
మామతో శ్రుతి ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా... శ్రుతికి వివాహం అయిందా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు'లో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ బాబు తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నారు. అంటే వరుసకు శ్రుతి హాసన్‌కు మామగారు అవుతారు. ప్రస్తుతం తాజా సమాచారం ఏమిటంటే.. ఈ నెల ఏడో తేదిన విడుదల కానున్న 'శ్రీమంతుడు' చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. 
 
ఇందుకోసం సినీ యూనిట్ అంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆ సమయంలో చిన్న గ్యాప్‌లో ఇలా జగపతి బాబుతో శ్రుతి సెల్ఫీ తీసుకుని అభిమానుల కోసం తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వండర్ ఫుల్ జాబు ప్రమోషన్స్ టైం శ్రీమంతుడు. అంటూ శ్రుతి ట్విట్టర్లో పేర్కొన్నది. కాగా ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటులతో శ్రుతి హసన్ ఈ సినిమాలో నటించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments