Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నెం.13 కోసం హుషారెక్కించే పాట పాడిన మాల్గాడి శుభ‌

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:16 IST)
Malgadi Shubha
రీగ‌ల్ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో హేస‌న్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 'ఇంటి నెం.13'. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. 
 
అలాగే ఇటీవ‌ల ఈ సినిమా కోసం శ్రీ‌యా గోష‌ల్ పాడిన 'పో పోవే...' అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా ఇంటి నెం. 13 చిత్రంలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. 
 
డిఫ‌రెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాట‌ను పాడ‌డం విశేషం. 'న‌ర న‌ర‌ము..' అంటూ రాంబాబు గోశాల ర‌చించిన ఈ పాట‌కు వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందించారు. ఎంతో హుషారుగా సాగే ఈ పాట యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని  విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments