Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. సక్రమంగా మారిందా..? ఏప్రిల్‌లో అర్జున్ కపూర్.. మలైకా అరోరాల పెళ్లి?

Malaika Arora
Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (12:03 IST)
దేశ వ్యాప్తంగా మీ టూ వివాదం ఓ వైపు నడుస్తుంటే.. మరోవైపు బిటౌన్‌లో అర్జున్ కపూర్, మలైకా అరోరా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆంటీతో అర్జున్ కపూర్ సంబంధంపై చెవులు కొరుక్కుంటున్నారు. ఒకప్పుడు వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుందని టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. మలైకా ఆరోర భర్తకు విడాకులు ఇవ్వడంతో అర్జున్ కపూర్‌తో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. 
 
మొన్నేమో విదేశీ పర్యటనకు వెళ్లిన ఈ జంట.. ఇప్పుడేమో స్వదేశంలోనే ఎంచక్కా తిరిగేస్తున్నారు. తమ ప్రేమ బంధంపై మరింత క్లారిటీని ఇస్తూ వీళ్లు దేశంలోనే షికార్లు చేస్తున్నారు. మీడియాకు డేర్‌గా ఫోజులు ఇస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఏప్రిల్‌లో వీరిద్దరి పెళ్లి జరుగబోతుందని టాక్ వస్తోంది. అర్జున్ కపూర్, మలైకా వయసులో సగం వయసుండే కొడుకైనా.. ఈ వయసులో వున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. అతనితో రొమాన్స్ చేయడం.. ఎంతైనా డేరేనని.. సినీ జనం చెప్తున్నారు.
 
కానీ మలైకా అరోరా మాత్రం అర్జున్ కపూర్‌తో పెళ్లిపై వస్తున్న వార్తలను కొట్టిపారేయలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను వ్యక్తిగత విషయాల గురించి బయటపెట్టనని స్పష్టం చేసింది. ఏది ఏమైనా ప్రస్తుతానికి తన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని మలైకా చెప్పింది. దీనిని బట్టి అర్జున్ కపూర్‌తో తన సంబంధంతో తాను హ్యాపీగా వున్నట్లు తెలుస్తున్నట్లు సినీ పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments