Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. ఆ డ్రెస్ కొంపముంచింది.. మలైకా అరోరా ఫోటోలు వైరల్

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (10:48 IST)
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా మధ్య ప్రేమాయణం గురించి వారిద్దరే ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మలైకా అరోరా వార్తల్లో నిలిచింది. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమా స్టార్స్ అన్నాక డిజైనర్ డ్రెస్సులు, అదిరే కాస్ట్యూమ్స్‌తో పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్లడం కామన్. 
 
బాలీవుడ్ నటి మలైకా అరోరా సైతం సరికొత్త కాస్ట్యూమ్స్‌తో మెరిసిపోతూ ఓ ఈవెంట్‌కి వెళ్లింది. తాజాగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ ఖాన్... కాస్ట్యూమ్ డిజైన్ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లిన మలైకా డీప్ నెక్ డ్రెస్ వేసుకుంది. ఐతే... ఆ డ్రెస్‌తో ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. అంతలోనే తను వేసుకున్న డ్రెస్ వల్ల ఓవర్ ఎక్స్‌పోజింగ్ అవుతోందని గ్రహించిన మలైకా పొరపాటును సరిదిద్దుకుంటూ... అక్కడి నుంచీ చకచకా వెళ్లిపోయింది.
 
మలైకాపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె వేసుకున్న డ్రెస్ సరిగా లేకపోవచ్చు. తన తప్పు తెలుసుకున్నాక ఆమె అక్కడి నుంచీ వెళ్లిపోవడాన్ని బట్టీ ఆమె తన హుందాతనాన్ని కాపాడుకుందనే అనుకోవచ్చు. కానీ కొందరు ఫొటోగ్రాఫర్లు అవే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!

కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments