Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెజండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు నివాళి అర్పించిన మలబార్ క్రిస్టియన్ కళాశాల

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (18:32 IST)
Calicut, Prof. Vasisht
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌కు గౌరవసూచకంగా.ప్రొఫెసర్ వశిష్ట్ మరియు అతని విద్యార్థులు కాలికట్‌లోని మలబార్ క్రిస్టియన్ కళాశాల వద్ద  ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ఫోటోలను పెట్టి నివాళి అర్పించారు. ఇటీవలే  కళాశాలలో ప్రత్యేక సంస్మరణ సభ నిర్వహించారు. గతంలో మలబార్ క్రిస్టియన్ కళాశాల తెలుగు చలనచిత్ర క్లబ్ శంకరాభరణం, సాగర సంగమం, వంటి ప్రముఖ చిత్రాలను ప్రదర్శించింది. స్వాతి ముత్యం మరియు స్వాతి కిరణం చిత్రాల టైములో కె.విశ్వనాథ్‌ ను కలిసిన విషయాలను గుర్తుచేసుకున్నారు. కేరళలో కె.విశ్వనాథ్‌కు ప్రతేకమైన గుర్తింపు ఉందని ప్రొఫెసర్ వశిష్ట్ అన్నారు. 
 
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో దర్శకుల సంఘం కె.విశ్వనాథ్‌కు నివాళి అర్పించింది. దర్శకుల సంఘం అధక్షుడు కాశి విశ్వనాథ్‌, వినాయక్, సముద్ర, ప్రసన్న కుమార్, మోహన్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ, సినిమాలకు ప్రతేకమైన గౌరవం తెచ్చిన దర్శకుడు కె.విశ్వనాథ్‌ అని కొనియాడారు. ప్రభుత్య పరంగా ఆయన ఆపేరుమీద ఏదైనా చేయాలనీ కోరారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments