Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళికంటే అనిల్ రావిపూడితోనే మ‌హేష్ ఖ‌రారు!

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:28 IST)
Mahesh, Anil
మ‌హేష్‌బాబుకు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా హిట్ ఇచ్చాక మ‌ర‌లా అనిల్‌రావిపూడితో ఓ క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ సర్కారు వారి పాట సినిమా దుబాయ్ షెడ్యూల్ ముగించుకుని వ‌చ్చింది. మ‌ర‌లా షెడ్యూల్ గేప్ వుంది. ఈలోగా ఆయ‌న‌కు రాజ‌మౌళి గ‌తంలో చెప్పిన క‌థ ఖ‌రారైంది. అది చేయాలంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌. పూర్తికావాలి. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. అందుకే ఈలోగా మ‌రో సినిమా చేయ‌డానికి మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా అనిల్ రావిపూడి మ‌ర‌లా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌థ‌ను రాసుకుని మ‌హేష్‌కు వినిపించేప‌నిలో వున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది సెట్‌పైకి వెళ్ళ‌వ‌చ్చు. వీరితోపాటు వంశీపైడిప‌ల్లి కూడా ఓ క‌థ‌ను రెడీగా చేసుకున్నాడు. అయితే మ‌హేష్ నుంచి ఎటువంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆయ‌న పిలుపు కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments