Webdunia - Bharat's app for daily news and videos

Install App

సితారకు ట్విట్టర్లో మహేష్ బాబు స్పెషల్ గ్రీటింగ్స్.. అంతులేని ఆనందం, ప్రేమ దక్కాలని?

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ ట్రైలర్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమ

Webdunia
గురువారం, 20 జులై 2017 (14:18 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ ట్రైలర్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్‌లో ఇటీవల మహేష్ ముద్దుల కూతురు సితార సందడి చేసింది.
 
శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలోనూ సితార సెట్‌లో సందడి చేసింది. తాజాగా స్పైడర్ సెట్లోనూ సితార సందడి చేసిన ఫొటోలను చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెకండ్ ట్రైలర్.. మహేశ్‌బాబు గారాలపట్టి సితార పుట్టినరోజున విడుదల చేయనున్నారు. 
 
సితార పుట్టిన రోజున.. తన ముద్దుల కూతురికి ట్విట్టర్‌లో మహేశ్‌ స్పెషల్‌ గ్రీటింగ్స్‌ చెప్పారు. 'తను నా ప్రతిరోజును స్పెషల్‌గా మారుస్తుంది. తనకు ప్రత్యేకమైన ఈ రోజున ఆమెకు అంతులేని ఆనందం.. ప్రేమ దక్కాలని ఆకాంక్షించారు. తన కూతురు ఐదో వసంతంలో అడుగుపెట్టిందంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. తనతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలను ట్వీట్‌ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments