Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్ "జనతా గ్యారేజ్‌"లో ప్రిన్స్ మహేష్ బాబు!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు ఓ హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదే 'జనతా గ్యార

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (20:17 IST)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు ఓ హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదే 'జనతా గ్యారేజ్‌'లో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అడుగుపెట్టాడట. అవును. ఇది పచ్చినిజం.  
 
అవును.. మీరు చదివింది నిజమే. మహేష్‌ అడుగుపెట్టింది 'జనతా గ్యారేజ్‌' సెట్‌లోనికి మాత్రమే. మహేష్ బాబు - మురుగాదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు చెన్నైలో జరుపుకుంది. 
 
ఈ చిత్రం తదుపరి చిత్రీకరణ కోసం యూనిట్‌ అంతా హైదరాబాద్‌‌కు ప్యాకప్ అయింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా 'జనతా గ్యారేజ్' కోసం హైదరాబాద్‌ సారథి స్టూడియోలో వేసిన సెట్‌లోనే కొన్ని సీన్లు చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సెట్‌లో ఓ ఫైట్‌ను, ఓ పాటను దర్శకుడు చిత్రీకరించనున్నాడట. అందుకు తగ్గట్టుగా సెట్‌లో చిన్నచిన్న మార్పులు కూడా  చేయించినట్టు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments