Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సారంగదరియా'కి స్టెప్పులేసిన సితార.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (17:14 IST)
sitara
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన ఫిదా సినిమాలోని ఐకానిక్ డ్యాన్స్ నెంబర్ 'సారంగదరియా'ని సితార అందంగా రీక్రియేట్ చేసింది. 
 
అప్రయత్నంగా గ్రేస్‌తో, సితార సాయి పల్లవిలా డ్యాన్స్ ఇరగదీసింది. తన ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్‌లతో పాటకు ప్రాణం పోసింది. సితార ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ నుండి ఈ పాటకు డ్యాన్స్ చేసింది. నిమిషాల వ్యవధిలో, వీడియో వైరల్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

గాంధీ భవన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ మామ.. పట్టించుకోని దీపా దాస్ మున్షి (video)

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments