Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్‌ బాబు సినిమా మొదలైంది... ఎస్.జె సూర్య విలన్...

మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌ రామానాయుడు స

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (20:08 IST)
మహేష్‌ బాబు, మురుగదాస్‌ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో మొదలైంది. 
 
ఇందులో మహేశ్‌ జోడీగా రకుల్‌ నటిస్తుండగా.. ఎస్‌.జె.సూర్య విలన్‌గా కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే. ఇక 'బిచ్చగాడు'లో విజయ్‌ ఆంటోనికి తల్లిగా నటించి మెప్పించిన దీపా రామానుజంను, ఈ సినిమాలో మహేశ్‌ తల్లిగా తీసుకున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments