Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు- కొరటాల కాంబోలో రెండో సినిమా.. ''భరత్ అను నేను'' అనేదే టైటిలా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్- కొరటాల కాంబోలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే మురుగదాస్ సినిమాలో

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (15:34 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్- కొరటాల కాంబోలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే మురుగదాస్ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. ఈ సినిమాకు తర్వాత కొరటాల శివతో రెండో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
 
బుధవారం జరిగిన చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు సహా పలువురు హాజరయ్యారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీనికి 'భరత్‌ అను నేనే' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
ఇకపోతే.. మహేష్ బాబు- మురుగదాస్ సినిమా జనవరి 2017కి విడుదలయ్యే అవకాశం ఉండగా, జనవరి చివర్లో కొరటాల-మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రం 2017 సెప్టెంబరులో రిలీజ్ అవుతుందని తెలిసింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments