Webdunia - Bharat's app for daily news and videos

Install App

సితార కొత్త అవతారం.. ఏంటో తెలుసా?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (09:15 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకున్న ఫాలోవర్స్ సంఖ్య అంతా ఇంతా కాదు. తాజాగా సితార బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తింది. 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించిన సిరీస్‌కు ఈ చిన్నారి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. 
 
ఈ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సిరీస్ మొదటి సీజన్ ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారట. కార్యక్రమంలో సితార తన ముద్దు ముద్దు మాటలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments