Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబు హైద‌రాబాద్ వ‌చ్చేశాడోచ్‌

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (20:02 IST)
Mahesh, Narmada at airport
మ‌.మ‌..మ‌హేషా..అన్న‌ట్లుగానే..  మ‌హేష్ బాబు హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు వెకేష‌న్ నిమిత్తం విదేశాల‌కు వెళ్ళిన మ‌హేస్‌, న‌మ్ర‌త శిరోద్క‌ర్‌, గౌత‌మ్‌, సితార న‌లుగురు ఈరోజు హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాండ్ అయ్యారు. ఒక్కొక్క‌రు విడివిడిగా ఎస్క‌లేట‌ర్ దిగుతూ క‌నిపించారు ఈ ఫొటోల‌ను న‌మ్ర‌త సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
Gautham, Sitara
మ‌హేష్‌బాబు ఫ్యామిలీ మాస్క్‌లు ధ‌రించి ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవర‌కు వారిని అక్క‌డివారు గుర్తుప‌ట్ట‌లేదు. అయితే కారు ద‌గ్గ‌ర‌కు రాగానే అభిమానులు కొంత‌మంది వ‌చ్చి విషెస్ చెప్ప‌డంతో మ‌హేష్ వెంట‌నే చేయి ఊపి కారెక్కి వెళ్ళిపోయారు.
 
ఆగ‌స్టు 9వ తేదీన మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజు కావ‌డంతో ఆరోజు ఆయ‌న అభిమానుల‌కు అందుబాటులో వుండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదేరోజు SSMB28 ప్రాజెక్ట్‌లో షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments