Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సైకిల్'' ఎక్కేందుకు సిద్ధమైన పునర్నవి? (వీడియో)

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (12:45 IST)
బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవికి ప్రస్తుతం సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ''సైకిల్'' అనే సినిమాలో పునర్నవికి హీరోయిన్‌ ఛాన్స్ దక్కింది. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేసాడు.

ఈ టీజర్‌లో దురదృష్ణవంతుడిని లాటరీనీ..  అదృష్టవంతుడు జాతకాన్ని అసలు నమ్మకూడదు అంటూ సాగే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక కప్పు కాఫీ అడిగితే గర్ల్ ఫ్రెండ్‌నే ఇచ్చావు దేవుడా అంటూ సాగే డైలాగ్స్ బాగున్నాయి. 
 
ప్యూర్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కమెడియన్ సుదర్శన్ కీలక పాత్రలో నటించాడు. మహత్ రాఘవేంద్ర గతంలో ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కాగా సైకిల్ సినిమాను ఆట్ల అర్జున్ రెడ్డి డైరక్ట్ చేస్తున్నాడు. 
 
కాగా బిగ్‌బాస్ 3 విజేత రాహుల్‌తో సన్నిహితంగా ఉండటంతో హౌస్‌లో పునర్నవి భూపాలం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ షోతో పునర్నవి కావాల్సినంత పేరు సంపాదించుకుంది. బిగ్‌బాస్ ఇచ్చిన ఫేమ్‌తో పునర్నవికి ఇపుడు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments