Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరె... మళ్లీ ఏసేశారు సెటైర్.. సుకుమార్‌పై మ‌హేష్‌కి కోపం పోలే...

Webdunia
గురువారం, 2 మే 2019 (17:26 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. మే 9న మ‌హ‌ర్షి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా స‌క్స‌స్ పైన చిత్ర యూనిట్ చాలా కాన్పిడెంట్‌గా ఉన్నారు. వంశీ పైడిప‌ల్లి అయితే... టీమ్ అంద‌ర్నీ స్టేజీ పైకి ఆహ్వానించి యూనిట్‌తో త‌నకున్న అనుబంధాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు. 
 
ఈ సినిమా గురించి మ‌హేష్ మాట్లాడుతూ... ఇప్ప‌టివ‌ర‌కు త‌ను వ‌ర్క్ చేసిన డైరెక్ట‌ర్స్‌ని సార్ అని పిలిచేవాడిని కానీ వంశీని మాత్రం వంశీ అని పేరు పెట్టి పిలిచేవాడిని. ఎందుకంటే.. అత‌ను యంగర్ బ్ర‌ద‌ర్ లాంటివాడు అని చెప్పారు. ఎందుకంటే... వంశీ క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు క‌థ విని పంపించేద్దాం అనుకున్నాను. 
 
ఎందుకంటే... రెండు సినిమాలు పూర్తి చేయాలని నేను అంటే వంశీ అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేస్తాన‌న్నాడు. ఇప్పుడు రెండు నెల‌లు వెయిట్ చేయాలి అంటేనే వేరే హీరో ద‌గ్గ‌రికి వెళ్లిపోతున్నారు అన్నాడు మ‌హేష్. అంటే... దర్శకుడు సుకుమార్, మ‌హేష్ బాబుకి క‌థ చెప్ప‌డం... వెయిట్ చేయాలి అని చెప్పాడో ఏం జ‌రిగిందో కానీ... సుక్కు బ‌న్నీకి వెళ్లి క‌థ చెప్ప‌డం తెలిసిందే. ఈవిధంగా ప‌నిలోప‌నిగా సుక్కుపై మ‌హేష్ సెటైర్ వేసేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

పవన్ కుమారుడు మార్క్ స్కూలులో అగ్ని ప్రమాదం.. వారికి సత్కారం

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments