Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరెస్టు అంచున అంటోన్న మహర్షి..?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:18 IST)
మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మహర్షి. ఈ చిత్రం మే 9వ తేదీన రిలీజ్‌కి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని రెండు సింగిల్స్‌ను ఇప్పటికే విడుదల చేశారు. మొదటిది మహేష్‌ను పరిచయం చేసేది కాగా రెండోది స్నేహం గురించి చెప్పే సాంగ్. ఈ రెండు సాంగ్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. 
 
ఈ విషయాన్ని పక్కన పెడితే మహర్షి సినిమాలోని మూడో సింగిల్ ఎవరెస్టు అంచున అనే సాంగ్‌ను ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఎవరెస్టు అంచున పాటకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో రిలీజ్ చేయడం ద్వారా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

ఇస్రో కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్

ఐదుగురు మావోయిస్టులను చంపేసిన నక్సలైట్లు!

Coffee: ఉదయాన్నే కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments