Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎలా హిట్టయ్యాయో అర్థం కావట్లేదు.. శాకుంతలంకు ఏమైంది?

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (10:59 IST)
సీనియర్ నటి మధుబాల సంతోషంగా లేరు. ఎందుకంటే ఆమె నటించిన తెలుగు సినిమా శాకుంతలం కాంతారావు’ లేదా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవుతుందని ఆశించింది. ఇది పాన్-ఇండియన్ దిగ్విజయంగా మారుతుందని ఆమె ఊహించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 
 
సమంత ప్రధాన కథానాయికగా నటించిన ‘శాకుంతలం’ ఫట్ కావడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ఈ సినిమాలో సమంతకు తల్లిగా మధు నటించింది. ఇది భారతదేశం అంతటా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నట్లు మధు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అంగీకరించింది. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎందుకు జనాదరణ పొందాయో మాకు అర్థం కాదు. శాకుంతలం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా అని తెలిపింది. 
 
అయితే అతిలోక సుందరి మేనకగా నటించిన తాను ట్రోలింగ్‌‌కు గురైయ్యాయనని చెప్పుకొచ్చింది. సమంత ప్రధాన పాత్ర పోషించిన 'శాకుంతలం' సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలను పోషించారు. 
 
ఈ చిత్రం ఫ్లాప్ కావడం బాధించిందని, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఎంతో కష్టపడ్డారని తెలిపారు. బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయని.. ఆ చిత్రాలు ఆ రేంజ్‌లో ఎలా హిట్ అయ్యాయో అర్థం కావడం లేదని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments