Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుప్రియ ప్రేమ వివాహానికి అడ్డుతగిలిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు!

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2015 (10:01 IST)
కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని పట్టణానికి వర్ధమాన గాయని మధుప్రియ ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, మధుప్రియ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్‌లో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే గురువారం అర్థరాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాహనాల్లో వచ్చి మధుప్రియను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
 
ప్రియుడి తరపు బంధువులు ఫిర్యాదు చేయడంతో కాగజ్‌నగర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేమజంటను కాగజ్‌నగర్‌ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రమేష్‌ బాబు, టౌన్‌ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మధుప్రియ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

Show comments