Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాచర్ల నియోజకవర్గం టీజర్ 9 మిలియన్ రికార్డ్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:00 IST)
Nitin record
హీరో నితిన్ తన రాబోయే మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ `మాచర్ల నియోజకవర్గం`లో సిద్ధార్థ్ రెడ్డి అనే IAS ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. నితిన్ సినిమా ఫస్ట్ ఎటాక్‌తో కలెక్టర్ సాబ్‌గా  స్ట‌యిలిష్‌గా అడుగుపెట్టాడు, అది సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే విష‌యాన్ని ఇప్పటివరకు సాధించిన రికార్డు వీక్షణలు రుజువు చేస్తున్నాయి.
 
ఈ టీజర్‌కు 24 గంటల్లో 9 మిలియన్ వ్యూస్ రావడం నితిన్ కెరీర్‌లో రికార్డు. అంతేకాదు, ప్రోమో 100K+ లైక్‌లను సంపాదించింది. నిజానికి, టీజర్ లో నితిన్‌ని పవర్‌ఫుల్ గెటప్‌లో చూపించ‌డంతోపాటు హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో మాస్ త‌ర‌హాలో ఆకర్షణీయంగా కనిపించింది.
 
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments