Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను కొట్టేసి.. భయంకరంగా హింసించి.. సెక్స్? మాయ పేరిట వెబ్ సిరీస్.. వ్యూస్ హైక్

‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ అనే నవల ఆధారంగా ఓ సినిమా తీస్తే.. ఆ సినిమా విదేశాల్లో పెద్ద హిట్టయ్యింది. కానీ ఆ సినిమా ఇండియాలో రిలీజ్ కానివ్వలేదు మన సెన్సార్ బోర్డు సభ్యులు. దానికి కారణం అందులో మన సంప్రదాయ

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (12:57 IST)
‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ అనే నవల ఆధారంగా ఓ సినిమా తీస్తే.. ఆ సినిమా విదేశాల్లో పెద్ద హిట్టయ్యింది. కానీ ఆ సినిమా ఇండియాలో రిలీజ్ కానివ్వలేదు మన సెన్సార్ బోర్డు సభ్యులు. దానికి కారణం అందులో మన సంప్రదాయానికి విరుద్ధమైన సన్నివేశాలుండంటమే. ఒక మహిళను కట్టేసి, కొట్టి భయంకరంగా హింసించి శృంగారంలో పాల్గొనే సన్నివేశాలు అందులో ఉండటంతో సెన్సార్ సభ్యులు సినిమా రిలీజ్‌కు ఒప్పుకోలేదు. 
 
అయితే తాజాగా దర్శకుడు విక్రమ్ భట్ ఈ సినిమా కథను ఒక శాడిస్ట్ థ్రిల్లర్‌గా మార్చేసి ‘మాయా’ అంటూ వెబ్ సిరీస్ తీసి అందరికీ షాకిచ్చాడు. ఇక ఆ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకు అర్థమైపోతుంది. "50 షేడ్స్ ఆఫ్ గ్రే" సినిమాలో.. హీరో అండ్ హీరోయిన్ మధ్యన ఒక రొమాంటిక్ ట్రాక్‌ను గొప్పగా ఆవిష్కరిస్తారు. 
 
కాని ఈ హిందీ వెబ్ సిరీస్‌లో మాత్రం.. ఒక యువకుడు తన కోరికలను బలవంతంగా తీర్చుకోవడానికి పెళ్ళైన ఒక మహిళను బలవంతంగా ఇలా కట్టేసి కొట్టేసి ఆమెతో సెక్స్ చేయడమే అసలు స్టోరీగా తెరకెక్కించడం జరిగిపోయింది. ఈ వీడియోకు ప్రస్తుతం వ్యూస్ అమాంతం పెరిగిపోతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం