'మా' విష్ణును ఇబ్బందులకు గురిచేస్తే బాగుండదు.. నరేష్ వార్నింగ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (15:34 IST)
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడుగా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు నరేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మా సభ్యులకు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
'ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. తదుపరి ‘మా’ అధ్యక్షుడిగా విష్ణుకి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉంది. ‘మా’ ఒక సేవా సంస్థ. అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం. కొత్త పాలకవర్గాన్ని ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే బాగుండదని హెచ్చరించారు. 
 
ఎన్నికల సమయంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ గెలిచారని కాంగ్రెస్‌ దేశం వదిలి వెళ్లిపోలేదు కదా..!  ‘మా’ సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలయ్యాక కూడా ఈ ఆరోపణలు ఎందుకు?' అని నరేశ్‌ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments