Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యబాబోయ్.. చనిపోయింది 'కైకాల' కాదు.. 'వంకాయల'

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ చనిపోయినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) వివరణ ఇచ్చింది. కైకాల సత్యనారాయణ చనిపోలేదనీ, ఆయన ఆరోగ్యంగా, క్షేమంగానే ఉన్నట్టు స

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (11:35 IST)
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ చనిపోయినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) వివరణ ఇచ్చింది. కైకాల సత్యనారాయణ చనిపోలేదనీ, ఆయన ఆరోగ్యంగా, క్షేమంగానే ఉన్నట్టు స్పష్టంచేసింది. అయితే, సోమవారం చనిపోయింది మాత్రం మరో సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ అని తెలిపింది. 
 
కైకాల స‌త్యనారాయ‌ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారు. ద‌యచేసి ఇలాంటి పుకార్ల‌ని న‌మ్మోద్దు అని కోరారు. గ‌తంలో ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్, సుశీల, 'చంద్ర‌ముఖి' ద‌ర్శ‌కుడు పి.వాసు చ‌నిపోయారంటూ పుకార్లు షికారు చేసిన సంగ‌తి తెలిసిందే. కొంతమంది నెటిజన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఆరోగ్యంగా ఉన్నవారు చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments