Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతేశ్వర భైరవుడిని ఇంట ప్రతిష్టించిన మోహన్ లాల్

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (10:32 IST)
mohan lal
కాశ్మీర్‌లో మంచు లోయల వద్ద ప్రయాణించినప్పుడు మలయాళ నటుడు మోహన్ లాల్  అమృతేశ్వర భైరవుడి వీక్షించారు. ఆ చిత్రం మోహన్ లాల్ మనస్సులో నాటుకుపోయింది. అంతటితో వదలక మోహన్ లాల్ తన ఇంట ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. తన ఫ్లాటు లోపలి భాగంలో ఈ అరుదైన శివునిని ప్రతిష్టించాడు. 
 
అంతేగాకుండా ఈ విగ్రహానికి మోహన్‌లాల్ శ్రీనగర్‌లో లభించిన అమృతంతో శివునికి అభిషేకం చేశారు. ఈ చెక్క విగ్రహాన్ని తన ఫ్లాట్‌లో ఉంచారు. ఈ శిల్పం కొచ్చిలోని కుందనూర్‌లోని మోహన్ లాల్ ఫ్లాట్‌లో ఉంది. 
 
మోహన్ లాల్ చాలా సంవత్సరాల క్రితం తన కాశ్మీర్ ప్రయాణంలో నాలుగు చేతులతో అమృతాభిషేకం చేస్తున్న శివుని విగ్రహాన్ని చూశాడు. ఆ లుక్ గురించి లాల్ తరచూ తన స్నేహితులతో మాట్లాడేవాడు. మోహన్ లాల్ స్నేహితుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి పంపారు.
 
అమృతేశ్వరునికి మొత్తం ఎనిమిది చేతులు ఉన్నాయి. రెండు చేతులలో అమృత కుంభాలు. ఎడమచేతిలో అమృతముద్ర, కుడిచేతిలో అక్షమాల. పద్మాసన స్థితిలో ఈ శివరూపం వుంటుంది.  మోహన్‌లాల్ కోసం నాగప్పన్ అనే శిల్పి 14 అడుగుల విశ్వరూప శిల్పాన్ని తయారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments