మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా ఎంత సక్కగున్నావె పాట బాగా హిట్ అయ్యింది.
ఈ పాటకు ఓ బుడ్డోడు చేసిన యాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎంత సక్కగున్నావె పాటకు యాక్షన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటలో బుడ్డోడి యాక్షన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.