Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రంగా రంగ స్థలాన'' పాటకు వ్యూస్ వెల్లువ (video)

రంగస్థలం పాటలు నెట్టింట దుమ్మురేపుతున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం పాటలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. రంగా.. రంగ.. రంగస్థలాన.. అనే పాటను హోలీ సందర్భంగా సినీ యూనిట్ విడ

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (18:19 IST)
రంగస్థలం పాటలు నెట్టింట దుమ్మురేపుతున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం పాటలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. రంగా.. రంగ.. రంగస్థలాన.. అనే పాటను హోలీ సందర్భంగా సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఎంత సక్కగున్నావే సింగిల్ ట్రండ్‌తో రికార్డు సృష్టించింది.
 
ప్రస్తుతం ''రంగా రంగ స్థలాన'' అని సాగే టైటిల్ సాంగ్ కూడా సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదలైన ఈ పాట విడుదలైన గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ పాటకు లక్షల్లో లైక్స్ వచ్చాయి. 
 
ఈ పాటకు మాటలు చంద్రబోస్ అందించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం సినిమా చిత్రం మార్చి 30న విడుదల కానుంది. రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది పినిశెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments