Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా... విషయాన్ని చూసి సెన్సార్ అదిరిపోయింది... ఆపలేకపోయింది...

ఈమధ్య కాలంలో ఎందుకో కొందరు నిర్మాతలు పూర్తిగా బూతు సినిమాల మీద దృష్టి సారించేశారు. తెలుగు దర్శకుల్లోనూ అలాంటివారు వున్నారనుకోండి. తాజాగా 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' అనే పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధమైపోయింది.

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (19:19 IST)
ఈమధ్య కాలంలో ఎందుకో కొందరు నిర్మాతలు పూర్తిగా బూతు సినిమాల మీద దృష్టి సారించేశారు. తెలుగు దర్శకుల్లోనూ అలాంటివారు వున్నారనుకోండి. తాజాగా 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' అనే పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధమైపోయింది. 
 
మహిళల ఫాంటసీ ఆధారంగా పూర్తిగా లైంగిక వ్యవహారాలను చూపిస్తూ డబుల్ మీనింగు డైలాగులతో రెచ్చగొడుతూ తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాకుండా చేయాలని పంకజ్ నిహలానీ ఆధ్వర్యంలోని సెన్సార్ బోర్డ్ ఎంతో ప్రయత్నించింది. దీనికి 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం లేదనీ, ఇది విడుదల కావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 
 
ఐతే చిత్ర నిర్మాతలు ట్రిబ్యునల్‌కు వెళ్లి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. దీనితో ఎ సర్టిఫికేట్‌తో ఈ చిత్రం విడుదల కాబోతోంది. జూలై 21న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేముందుగా శాంపిల్ ట్రెయిలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రెయిలర్ చూస్తే లైంగిక సెన్నివేశాలతోపాటు ద్వంద్వార్థాలు విపరీతంగా వున్నాయి. మరి ఇలాంటి చిత్రంతో సమాజానికి వారు ఏం చెప్పబోతున్నారో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం