Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగర్ నుంచి సూపర్ అప్డేట్: ఫస్టు గ్లింప్స్ రిలీజ్ (video)

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (12:28 IST)
Liger
రౌడీ హీరో లేటెస్ట్ మూవీ లైగర్ నుంచి సూపర్ అప్డేట్ వచ్చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ గిఫ్టుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

ముంబైలోని ఒక మురికివాడకు చెందిన యువకుడు, చాయ్ వాలాగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఒక బాక్సర్ గా ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఆయనకి ఎదురైన సవాళ్లు ఎలాంటివి? అనేదే ఈ సినిమా కథ అనే విషయం అర్థమవుతోంది.
 
ఫస్టు గ్లింప్స్‌నే పూరి ఒక రేంజ్‌లో అందించాడు. పూరి మార్క్ మాస్ సినిమాకి, విజయ్ దేవరకొండ మార్క్ యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందనేది ఈ గ్లింప్స్ చెప్పేసింది. 
 
పూరి .. చార్మీ .. కరణ్ జొహార్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమాతో బాలీవుడ్ భామ అనన్య పాండే  తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలో ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments