Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గ్యాంగ్ లీడర్'పై ఆశలు పెట్టుకున్న మేఘా ఆకాశ్

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:01 IST)
మేఘా ఆకాశ్.. నితిన్‌కి జంటగా చేసిన రెండు సినిమాలూ పరాజయం పొందడంతో వెనుకబడిపోయిన హీరోయిన్ ఇప్పుడు కొత్తగా గ్యాంగ్ లీడర్‌పై ఆశలు పెట్టుకుంది. 
 
వివరాలలోకి వెళ్తే.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నానీ కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' తెరకెక్కుతన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమా... తదుపరి షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుపుకుంటోంది. త్వరలో మొదలుకానున్న ఈ తదుపరి షెడ్యూల్‌లో మేఘా ఆకాశ్ చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ప్రియాంక అరుళ్ నటిస్తోండగా మరో కథానాయికగా మేఘా నటించనుందట.
 
ఇప్పటికే... నితిన్‌తో చేసిన రెండు సినిమాలూ పరాజయం కావడంతో తెరమరుగైన ఈ చిన్నది, నానీ సినిమాపైనే తన ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా అయినా హిట్ అయితే తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశపడుతోన్న ఈ అమ్మాయి ఆశ ఎంత మేరకు నెరవేరుతుందేమో మరి వేచి చూడాలి. అయితే... ప్రియాంక అరుళ్‌కి తెలుగులో ఇది తొలి సినిమా ఇదే. కాగా.. 'ఆర్‌ఎక్స్ 100' హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనుండటం మరో విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments