Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండ‌న్ నుంచి జ్ఞాప‌కాల‌తో హైద‌రాబాద్‌కు మ‌హేష్‌, న‌మ్ర‌త‌

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (13:24 IST)
Mahesh at airport
సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు త‌న కుటుంబంతో క‌లిసి విదేశీ యాత్ర ముగించుకుని తిరిగి కొద్ది గంట‌ల క్రిత‌మే హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగారు. ఈ సంద‌ర్భంగా బ‌య‌లుదేరే ముందు లండ‌న్‌లో టెలిఫోన్ బూత్ ముందు కూర్చున్న న‌మ‌త్ర లండన్ నుండి సీజన్ శుభాకాంక్షలు. కొన్ని గొప్ప జ్ఞాపకాలతో బయలుదేరుతున్నాను అంటూ పోస్ట్ చేసింది. మ‌హేష్ కుటుంబంతోపాటు వారి బంధువులు కూడా వున్న ఫోటీను నిన్న‌నే పోస్ట్ చేసింది న‌మ్ర‌త‌.
 
Namrata at london
హైద‌రాబాద్ వ‌చ్చాక మ‌హేష్‌బాబు త్రివిక్ర‌మ్ సినిమా షూట్‌లో పాల్గొన‌నున్నారు. ఇంత‌కుముందు కొంత పార్ట్ చేశారు. అనంత‌రం త‌న త‌ల్లి మ‌ర‌ణంతో గేప్ తీసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా  ఏప్రిల్ 28, 2023 న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments