Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు లక్ష్మీరాయ్ నచ్చేసిందట.. ఐటమ్ సాంగే కాదు.. స్పెషల్ సాంగ్ కూడా...

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2015 (11:58 IST)
పవన్ కల్యాణ్‌తో నటించేందుకు హీరోయిన్లు తారసపడుతున్నారు. పవన్ హీరోయిన్ అనిపించుకోవాలని అందరూ అంతగా తపిస్తున్నారు కానీ... ఇటీవల ఓ భామకి మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో ఆ అవకాశం లభించింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆ కథానాయిక ఎవరో కాదు.. లక్ష్మీరాయ్. 
 
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ ఐటెమ్ పాటకోసం లక్ష్మీరాయ్‌ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఆ అవకాశం లభించేసరికి ఆమె ఎగిరి గంతేసింది. కాల్షీట్లు సమస్యగా ఉన్నా పవన్ కోసం సర్దుబాటు చేసింది. కొంతకాలం క్రితమే ఆమె ఆ పాటలో ఆడిపాడి తన పార్ట్‌ని పూర్తి చేసుకొని వెళ్లిపోయింది. అయితే ఇప్పుడామెకి మళ్లీ సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్ నుంచి పిలుపొచ్చిందట. ఐటెమ్ పాటతో పాటు ఓ పాత్ర కూడా లక్ష్మీరాయ్ కోసం క్రియేట్ చేశారని తెలిసింది. అంతే లక్ష్మీరాయ్ ఎగిరి గంతేసిందట. 
 
సినిమాలో పవన్ సరసన మెయిన్ హీరోయిన్‌గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కథ రీత్యా మరో అమ్మాయికి కూడా చోటుందట. ఆ పాత్రకోసం ఎవర్ని ఎంపిక చేసుకుందామా అన్న ఆలోచనలో చిత్రబృందం ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ లక్ష్మీరాయ్‌నే పిలిపించండని చెప్పాడట. త్వరలోనే ఈ లక్ష్మీరాయ్ సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్‌తో జాయిన్ కానున్నట్లు తెలిసింది. పవన్‌కు ఆమె యాక్టింగ్ తెగ నచ్చేయడంతో ఆమెనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments