Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సినిమా కోసం ఆ పని చేశా : లావణ్య త్రిపాఠి

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (09:57 IST)
యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన తాజా సినిమా "ఏ1 ఎక్స్‌ప్రెస్". ఈ సినిమా చిత్రీకరణ ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. హాకీ నేపథ్యంలో నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి డిన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రం గురించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండనుందని ఆమె అన్నారు. 'ఏ1 ఎక్స్‌ప్రెస్ రీమేక్ సినిమా అయినప్పటికీ అనేక మార్పులు జరిగాయి. దాదాపు యాభై శాతం స్క్రిప్ట్ మారింది. ఈ సినిమా కోసం నేను కూడా హాకీ నేర్చుకున్నారు. 
 
హాకీ కనిపించినంత తేలిక కాదు, చాలా కష్టం. ఈ సినిమా కోసం నేను తీవ్ర జ్వరంలో ఉన్నప్పుడు కూడా షూటింగ్‌కు హాజరు అయ్యాను' అని లావణ్య తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments