Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్ జ‌ర్నీ నేప‌థ్యంలో నూతన చిత్రం ప్రారంభం

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:07 IST)
Opening photo
అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్  ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి అతిథిగా హాజరై..ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు.జి  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి, క‌థ చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతున్న ఈ మూవీ ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి కానుంది. రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని దర్శకుడు రామరాజు.జి. తెలిపారు. కొన్ని వాస్త‌వ సంఘటనల ఆధారం గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
 
సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫి - మురళీధర్ సింగు, సంగీతం - మహవీర్ యెలందర్, విజువల్ ఎఫెక్ట్స్ : మహత్రు మీడియా సొల్యూషన్స్, లిరిక్స్ : పూడి శ్రీనివాస్, పీఆర్ ఓ : జి యస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వీరబాబు .కె, ప్రొడ్యూసర్ : జి. రాధిక, రచన, దర్శకత్వం : రామరాజు.జి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికను కాల్చి చంపిన ప్రైవేట్ టీచర్ .. ఎక్కడ?

రక్షా బంధన్ జరుపుకుని గ్రామం నుంచి కోటాకు వచ్చాడు.. ఉరేసుకుని ఆత్మహత్య

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆ బస్సు నో ఎంట్రీ!

మనిషిని చూసి జడుసుకుని తోక ముడిచి పరుగులు తీసిన పులి (video)

#IAFLegendGroupCaptainDKParulkar :భారత యుద్ధ వీరుడు డీకే పారుల్కర్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments