బాలీవుడ్ బిగ్ బి ఆరోగ్యం ఎలా ఉందంటే...

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:11 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై తాజా అప్డేట్ వచ్చింది. కంటిలోని శుక్లాన్ని తొల‌గించుకునేందుకు ఆయ‌న లేజ‌ర్ స‌ర్జ‌రీ చేయించుకుంటున్నారు. ఈ స‌ర్జరీ పెద్ద కాంప్లికేట్ ఏమి కాదు. త్వ‌ర‌లోనే ఆయ‌న డిశ్చార్జ్ అవుతారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 
 
దీంతో అభిమానులు కాస్త ఉప‌శ‌మ‌నం పొందారు. ప్ర‌స్తుతం అమితాబ్.. అజ‌య్ దేవ‌గ‌ణ్ డైరెక్ష‌న్‌లో "మేడే" అనే సినిమా చేస్తున్నాడు. త్వ‌ర‌లో నాగ్ అశ్విన్ - ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాలోనూ న‌టించ‌నున్నారు. అమితాబ్ న‌టించిన ‘ఝుండ్’ జూన్ 18న ‘చెహ‌రే’ ఏప్రిల్‌ 30న విడుదల కానున్నాయి.  
 
ఇదిలావుంటే, అమితాబ్ బచ్చన్‌‌కు 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్‌ సమయంలో ప్ర‌మాదం జరిగింది. అప్పుడు కొన్ని నెల‌ల పాటు ఆసుప‌త్రికి ప‌రిమిత‌మ‌య్యారు. తర్వాత 2005లో అతనికి క‌డుపు నొప్పి రావ‌డంతో స‌ర్జ‌రీ చేయించుకున్నారు. తాజాగా మరో ఆపరేషన్ జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫార్ములా ఈ-కార్ రేస్ అవినీతి కేసు: కేటీఆర్‌పై విచారణకు అనుమతి

చంద్రబాబు ఒక అన్‌స్టాపబుల్ : ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ఐటీ నిపుణుల మాదిరిగా తెలుగు రైతులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: చంద్రబాబు నాయుడు

Hyderabad : లిఫ్ట్ బయటి గ్రిల్ గేట్లలో చిక్కుకుని ఐదేళ్ల ఎల్‌కేజీ విద్యార్థి మృతి

ప్రైవేట్ బస్సును ఢీకొన్న యాసిడ్ ట్యాంకర్‌.. ఎవరికి ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments