Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త దుస్తుల్లో కాకపుట్టిస్తున్న హీరోయిన్ స్వాతిరెడ్డి...

సాధారణంగా అమ్మాయిలకు కొత్త దుస్తులంటే అమితమైన ఇష్టం. ఇక సెలెబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకరకాల కాస్టూమ్స్‌తో మతి పోగొడుతుంటారు. అందుకే రకరకాల డ్రెస్సులో.. ఫోజుల్లో హీరోయిన్లు ఫోటోలు దిగ

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (16:57 IST)
సాధారణంగా అమ్మాయిలకు కొత్త దుస్తులంటే అమితమైన ఇష్టం. ఇక సెలెబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకరకాల కాస్టూమ్స్‌తో మతి పోగొడుతుంటారు. అందుకే రకరకాల డ్రెస్సులో.. ఫోజుల్లో హీరోయిన్లు ఫోటోలు దిగుతారు.
 
తాజాగా హీరోయిన్ స్వాతి రెడ్డి వేసుకున్న డ్రెస్ సినీ ప్రేమికులను.. ఆమె ఫ్యాన్స్‌ను తల తిప్పుకోకుండా చేస్తుంది. చాలా లూజ్‌గా వేసుకున్న షర్ట్ అమ్మడి అందాన్ని మరింత పెంచింది. ఆ లుక్‌లో అమ్మడు గ్లామర్ మరింత పెరిగిందని చెప్పుకుంటున్నారు. 
 
అయితే, స్వాతి చేసిన సినిమాలు అన్ని చిలిపిగా ఉంటాయి. జనాలు కూడా అలాగే చూస్తారు. కానీ ఈ ఫోటోతో అమ్మడు గ్లామర్ పాత్రలకు కూడా రెఢీ అన్నట్టుగా తెలుస్తోందని అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments